Chekka Chekka Chemma Chekka (From "Mechanic Alludu") S. P. Balasubrahmanyam, K. S. Chithra Song Download

Chekka Chekka Chemma Chekka (From "Mechanic Alludu") S. P. Balasubrahmanyam, K. S. Chithra Telugu Song Sung By S. P. Balasubrahmanyam And Released On 28th April 2020 Under Lahari Music, Music Given By Raj-Koti, Lyrics Penned By Bhuvanachandra, 04:43 Is Total Duration Time Of "S. P. Balasubrahmanyam, K. S. Chithra" – Chekka Chekka Chemma Chekka (From "Mechanic Alludu") Song, Chekka Chekka Chemma Chekka (From "Mechanic Alludu") song download Mp3
Album | Mega Star Chiranjeevi Hits |
Singers | S. P. Balasubrahmanyam,K. S. Chithra |
Lyricist | Bhuvanachandra |
Music By | Raj-Koti |
Label | Lahari Music |
Released On | 28 Apr, 2020 |
Chekka Chekka Chemma Chekka (From "Mechanic Alludu") Song Lyrics
Lyrics By : Bhuvanachandra
చెక్క చెక్క చం చెక్క
తక్క తక్క థాయ్ తక్క
తస్స చెక్క ఎం తిక్క
వొళ్ళో కోస్తా ఎంచక్కా
కొత్త కొక పెట్టనా కట్టనా
మల్లె పూలు గిచ్చన గుచ్చాను
అయ్యా బాబోయ్ అమ్మనీ జిమ్మడా
ఆగలేను హత్తుకో పిల్లాడా
అరేయ్ లాయి లప్ప గోలు గొప్ప
ఆడుకుందాం చమ్మ చెక్క
సై సై సై సై సై …
చెక్క చెక్క చం చెక్క
తక్క తక్క థాయ్ తక్క
తస్స చెక్క ఎం తిక్క
వొళ్ళో కోస్తా ఎంచక్కా
దిం దిం దిం తన దిం తన దిం
దిం దిం దిం తన దిం తన దిం
దిం దిం దిం తన దిం తన దిం
దిం దిం దిం తన దిం తన దిం తన
బైట పైట పట్టు విడనీవే
పడుచు పొంగు హంగు కంట పడనీవే
ఆమ్మో లమ్మో బెట్టు చెడిపోదా
మాయ మంత్రం వేస్తే ఏదో అయిపోదా
మంత్రాలు మనకెందుకు
ఓ పిల్ల మురిపెంగా ముద్దియ్యవే
ముద్దిస్తే ముంచెయ్యవ
ఓ బాబు చోటిస్తే కాటెయ్యవ
చక్కిలికింతలా బుల్లి
థాయ్ తక్కలా చుక్కల పిల్లి
నీ ఎత్తుల మత్తుల జామ చాకిడి
పెట్టేసా పెట్టేసా పెట్టేసా పెట్టేసా పెట్టేసా
హోయ్ హోయ్ హోయ్…
చెక్క చెక్క చం చెక్క
తక్క తక్క థాయ్ తక్క
తస్స చెక్క ఎం తిక్క
వొళ్ళో కోస్తా ఎంచక్కా
ముక్కు మీద కోపం తగదంతా
మగాడా మడత కాజా ఇస్తా తినమంటే
కాజా గిజా మనకు సరిపోదే
చెలియా సోకు సోంపు మొత్తం కలబోయావే
సోకిస్తే శోకేకియ్యవ
ఓ బావ సోంపిస్తే చంపెయ్యవ
తిరగేస్తే మరగెయ్యకే
ఓ బుల్లో సందిట్లో చనువియ్యవే
కత్తెర చూపుల బయ్యె
నీ జిత్తులు చెల్లవురయ్యో
నా వెచ్చని మెడలో
పచ్చని తాళిని కట్టేయ్ కట్టేయ్ కట్టేయ్ కట్టేయ్
ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్…
చెక్క చెక్క చం చెక్క
తక్క తక్క థాయ్ తక్క
తస్స చెక్క ఎం తిక్క
వొళ్ళో కోస్తా ఎంచక్కా
కొత్త కొక పెట్టనా కట్టనా
మల్లె పూలు గిచ్చన గుచ్చాను
అయ్యా బాబోయ్ అమ్మనీ జిమ్మడా
ఆగలేను హత్తుకో పిల్లాడా
అరేయ్ లాయి లప్ప గోలు గొప్ప
ఆడుకుందాం చమ్మ చెక్క
సై సై సై సై సై