
Bavunnara Bagunnara (From "Master") Rajesh, Sowmya Raoh Song Download
- admin
- 0
Bavunnara Bagunnara (From "Master") Rajesh, Sowmya Raoh Telugu Song Sung By Rajesh And Released On 28th April 2020 Under Lahari Music, Music Given By Deva, Lyrics Penned By Chandra Bose, 05:55 Is Total Duration Time Of "Rajesh, Sowmya Raoh" – Bavunnara Bagunnara (From "Master") Song, Bavunnara Bagunnara (From "Master") song download Mp3
Album | Mega Star Chiranjeevi Hits |
Singers | Rajesh,Sowmya Raoh |
Lyricist | Chandra Bose |
Music By | Deva |
Label | Lahari Music |
Released On | 28 Apr, 2020 |
Bavunnara Bagunnara (From "Master") Song Lyrics
Lyrics By : Chandra Bose
చిత్రం: మాస్టర్ (1997)
సంగీతం: దేవా
సాహిత్యం: చంద్రబోస్
బావున్నార బాగున్నార భామ గారు బాగున్నారా
ఆ బావున్నార బాగున్నార భామ గారు బాగున్నారా
బావున్నార బాగున్నార బావగారు బాగున్నారా
ఎదురు చూపులు చూస్తున్నారా మధన జపమే చేస్తున్నారా
ఆరు అడుగుల మాగధీరుడిని ఎవ్వరైనా వదిలేస్తారా
ఇంతబాగా శెలవిస్తారా అమ్మో చిన్నమ్మమ్మో…
అమ్మో అమ్మమ్మమ్మో…
ఆ బావున్నార బాగున్నార భామ గారు బాగున్నారా
బావున్నార బాగున్నార బావగారు బాగున్నారా
చిన్ని ముద్దు ఇమ్మంటారా ఛి పో వద్దు పొమ్మంటారా
చుమ్మా అంటు చెంతకొస్తే కొమ్మమీద కూర్చుంటారా
మాట మాట పెంచేశారా మంచి చెడ్డా మానేశారా
గోటితోటి పోయేదాన్ని గూటిదాకా లాగేశారా
వరసలు కలిపి మరదలు ఒడికే వేంచేస్తారా మనసారా
బూరెల్లాంటి బుగ్గలు రెండు బొంచేస్తాలే కడుపార
ఆపై రతి మహరాజల్లే మత్తుల్లో ముంచేస్తారా
అమ్మో అమ్మమ్మమ్మో…
అమ్మో చిన్నమ్మమ్మో…
బావున్నార బాగున్నార భామ గారు బాగున్నారా
బాగున్నార బాగున్నార బావగారు బాగున్నారా
పిల్లా అంటు లాలిస్తారా పెళ్ళాం పోస్ట్ ఇప్పిస్తారా
లిల్లిపూల మంచం మీద పిల్లో నాకు పంచిస్తారా
వేళా పాలా లేదంటారా వేలాకోళం కాదంటారా
చాటుమాటు పాఠాలన్ని నోటితోటి చెప్పిస్తారా
ఆలుమగలం అయిపోతాంలే అడిగిందిచ్చే సుకుమారా
నోరే జారితే పరవాలేదు కాలే జారకు యువతారా
జరిగే కళ్యాణం దాకా జాగారం చెయ్ మంటారా
అమ్మో అమ్మమ్మమ్మో…
అమ్మో చిన్నమ్మమ్మో…
బావున్నార బాగున్నార భామ గారు బాగున్నారా
బావున్నార బాగున్నార బావగారు బాగున్నారా
ఎదురు చూపులు చూస్తున్నారా మధన జపమే చేస్తున్నారా
ఆరు అడుగుల మాగధీరుడిని ఎవ్వరైనా వదిలేస్తారా
ఇంతబాగా శెలవిస్తారా అమ్మో చిన్నమ్మమ్మో…
అమ్మో అమ్మమ్మమ్మో…