Prema Ane (From "Premikula Roju") S. P. Balasubrahmanyam, Swarnalatha Telugu Song Sung By S. P. Balasubrahmanyam And Released On 25th October 2018 Under Saregama, Music Given By A.R. Rahman, Lyrics Penned By A.M. Rathnam, Siva Ganesh, The Features Star Cast Of Song Such As Kunal Singh, Sonali Bendre, Nassar, Goundamani, 06:40 Is Total Duration Time Of "S. P. Balasubrahmanyam, Swarnalatha" – Prema Ane (From "Premikula Roju") Song, Prema Ane (From "Premikula Roju") song download Mp3
Album | 90s Hits Of A.R. Rahman |
Singers | S. P. Balasubrahmanyam,Swarnalatha |
Lyricist | A.M. Rathnam,Siva Ganesh |
Star Cast | Kunal Singh,Sonali Bendre,Nassar,Goundamani |
Music By | A.R. Rahman |
Label | Saregama |
Released On | 25 Oct, 2018 |
Prema Ane (From "Premikula Roju") Song Lyrics
Lyrics By : A.M. Rathnam,Siva Ganesh
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని
నీ మనసు పలకపైనా నా సంఖ్య చూసినపుడు
నేనే నన్ను నమ్మలేదు నా కనుల నమ్మలేదు
నమ్ము నమ్ము నన్ను నమ్ము ప్రియుడా నాలో ప్రేమ ఎపుడో నీకే సొంతం
డోలి డోలి డోలి డోలి డోలి డోలి డోలి డోలి
డోలి డోలి డోలి డోలి డోలి డోలి డోలి డోలి
ఆ నీ చేతికి గాజులు నేనే కదా నేడు గాజులు తొడిగే రోజే కదా
నీ చేతికి గాజులు నేనే కదా నేడు గాజులు తొడిగే రోజే కదా
ఆ గాజులు తొడుగుట సుఖమున్నదిలే ఆ సుఖమే మళ్ళీ మళ్ళీ ఈ మదికోరిందిలే
ఇవి చెక్కిళ్ళా పూల పరవళ్ళా
నీ చెక్కిలిపై నేనానవాళ్ళా
అహ నిన్నటిదాక నేనొక హల్లుని నువ్వొచ్చాక అక్షరమయితిని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని
డోలి డోలి డోలి డోలి డోలి డోలి డోలి డోలి
డోలి డోలి డోలి డోలి డోలి డోలి డోలి డోలి
నీ ఒడిలో దొరికెను సుఖం సుఖం ఆ సుఖమున కందెను మొఖం మొఖం
మనసిందుకు చేసెను తపం తపం ఆనందమే ఇక నేనేమయిపోయినా
అలుపెరుగదులే నీ ప్రేమ గాధ
అలలాగవులే నీలి సంద్రానా
ఇది జన్మ జన్మలకు వీడని బంధం విరహానికైనా దొరకని బంధంమ్మ్హుమ్ హు ఆహాఆఆఆ
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని
డోలి డోలి డోలి డోలి డోలి డోలి డోలి డోలి
డోలి డోలి డోలి డోలి డోలి డోలి డోలి డోలి
ప్రేమ అనే పరీక్ష రాసి ఆఆ ఆఆ
వేచి ఉన్నా విద్యార్దిని ఆఆ ఆఆ
ప్రేమ అనే పరీక్ష రాసి ఆఆ ఆఆ
వేచి ఉన్నా విద్యార్దిని ఆఆ ఆఆ
డోలి డోలి డోలి డోలి డోలి డోలి డోలి డోలి
డోలి డోలి డోలి డోలి డోలి డోలి డోలి డోలి
ఆఆ ఆఆ ఆఆ ఆఆ
ఆఆ ఆఆ ఆఆ ఆఆ