Telugu

Nelluri Nerajana (From "Oke Okkadu") Hariharan, Mahalakshmi Iyer Song Download

Nelluri Nerajana (From "Oke Okkadu") Hariharan, Mahalakshmi Iyer Telugu Song Sung By Hariharan And Released On 2nd January 2020 Under Aditya Music, Music Given By A.R. Rahman, Lyrics Penned By A.M. Rathnam, The Features Star Cast Of Song Such As Arjun Sarja, Manisha Koirala, 06:44 Is Total Duration Time Of "Hariharan, Mahalakshmi Iyer" – Nelluri Nerajana (From "Oke Okkadu") Song, Nelluri Nerajana (From "Oke Okkadu") song download Mp3

AlbumA.R. Rahman Hits
SingersHariharan,Mahalakshmi Iyer
LyricistA.M. Rathnam
Star CastArjun Sarja,Manisha Koirala
Music ByA.R. Rahman
LabelAditya Music
Released On02 Jan, 2020

Nelluri Nerajana (From "Oke Okkadu") Song Lyrics

Lyrics By : A.M. Rathnam

నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపు లాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే

నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపు లాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే
ఒక కంట నీరొలకా పెదవెంట ఉసురనకా
నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినదీ
అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడెనే
అరె కాలు మరిచి అడవి చెట్టు పూచెనులే

నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపు లాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే

జొన్న కంకి ధూలె పడినట్టు కన్నులలొ దూరి తొలచితివే
తీగ వదిలొచ్చిన మల్లికవె ఒక మారు నవ్వుతు బదులీవే
పెదవిపై పెదవుంచీ మాటలను జుర్రుకొనీ వేళ్లతొ వత్తిన మెడపై రగిలిన తపమింక పోలేదు
అరె మెరిసేటి రంగు నీది
నీ అందానికెదురేది
నువ్వు తాకే చోట కైపెక్కులె ఇక ఒళ్లు మొత్తం చెయ్యవలెను పుణ్యములే

నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపు లాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే

ఒక గడియ కౌగిలి బిగియించి నా ఊపిరాపవె ఓ చెలియా
నీ గుండె లోగిల నే చేరా నన్ను కొంచెం హత్తుకొ చెలికాడా
చినుకంటి చిరుమాటా వెలుగంటి ఆ చూపు దేహమింక మట్టిలొ కలిసి పోయేవరకు ఓర్చునో
ప్రాణం నా చెంతనుండంగా నువు మరణించిపోవుటెల
అరె నీ జీవమె నేనేనయా చంపదలచు మరణమైన మాయమయా

నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపు లాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే
ఒక కంట నీరొలకా పెదవెంట ఉసురనకా
నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినదీ
అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడెనే
అరె కాలు మరిచి అడవి చెట్టు పూచెనులే

నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపు లాగ నిన్ను కొంచెం పూసుకుంట
నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకుంట
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ

Nelluri Nerajana (From "Oke Okkadu") Song Video

Leave a Reply