Telugu

Naasari Neevani (From "C.I.D.") Ghantasala, P. Susheela Song Download

Naasari Neevani (From "C.I.D.") Ghantasala, P. Susheela Telugu Song Sung By Ghantasala And Released On 25th October 2018 Under Saregama, Music Given By Ghantasala, Lyrics Penned By Pingali Nagendra Rao, The Features Star Cast Of Song Such As N. T. Rama Rao, Jamuna, 03:25 Is Total Duration Time Of "Ghantasala, P. Susheela" – Naasari Neevani (From "C.I.D.") Song, Naasari Neevani (From "C.I.D.") song download Mp3

AlbumThe Ace Film Maker – B. Nagi Reddy Hits
SingersGhantasala,P. Susheela
LyricistPingali Nagendra Rao
Star CastN. T. Rama Rao,Jamuna
Music ByGhantasala
LabelSaregama
Released On25 Oct, 2018

Naasari Neevani (From "C.I.D.") Song Lyrics

Lyrics By : Pingali Nagendra Rao

నాసరి నీవని నీగురి నేనని ఇపుడే తెలిసెనులే …
తెలిసినదేమో తలచినకొలదీ పులకలు కలిగెనులే …
నీకూ నాకూ వ్రాసి ఉన్నదని ఎపుడో తెలిసెనులే …
తెలిసినదేమో తలచినకొలదీ కలవరమాయెనులే …
నాసరి నీవని నీగురి నేనని ఇపుడే తెలిసెనులే …
నాహృదయమునే వీణజేసుకొని ప్రేమను గానము చేతువనీ … ఆఆ ఆ …ఆఆఆఆఆఆఅ… ఆఆ
నాహృదయమునే వీణజేసుకొని ప్రేమను గానము చేతువనీ …
నీగానము నా చెవిసోకగనే … నామది నీదై పోవునని …
నీగానము నా చెవిసోకగనే నామది నీదై పోవునని …
నీకూ నాకూ వ్రాసి ఉన్నదని ఎపుడో తెలిసెనులే …
నను నీచెంతకు ఆకర్షించే గుణమే నీలో ఉన్నదనీ …
ఆఆఆఆ …హా …ఆఆఆ ఆఆ ఆఆ …ఆఆ …ఆఆ… ఆఆ …
నను నీచెంతకు ఆకర్షించే గుణమే నీలో ఉన్నదనీ …
ఏమాత్రము నీ అలికిడి ఐనా …
నా ఎద దడ దడ లాడుననీ …
ఏమాత్రము నీ అలికిడి ఐనా .
నా ఎద దడ దడ లాడుననీ …
నాసరి నీవని నీగురి నేనని ఇపుడే తెలిసెనులే …
తెలిసినదేమో తలచినకొలదీ కలవరమాయెనులే …
నాసరి నీవని నీగురి నేనని ఇపుడే తెలిసెనులే …

Naasari Neevani (From "C.I.D.") Song Video

Leave a Reply