Kodakaa Koteswar Rao (From "Agnyaathavaasi") Pawan Kalyan Telugu Song Sung By Pawan Kalyan And Released On 2nd November 2018 Under Aditya Music, Music Given By Anirudh Ravichander, Lyrics Penned By Bhaskarabhatla, The Features Star Cast Of Song Such As Pawan Kalyan, Keerthy Suresh, Anu Emmanuel, 03:55 Is Total Duration Time Of "Pawan Kalyan" – Kodakaa Koteswar Rao (From "Agnyaathavaasi") Song, Kodakaa Koteswar Rao (From "Agnyaathavaasi") song download Mp3
Album | Picked Hits Of Trivikram Srinivas |
Singers | Pawan Kalyan |
Lyricist | Bhaskarabhatla |
Star Cast | Pawan Kalyan,Keerthy Suresh,Anu Emmanuel |
Music By | Anirudh Ravichander |
Label | Aditya Music |
Released On | 02 Nov, 2018 |
Kodakaa Koteswar Rao (From "Agnyaathavaasi") Song Lyrics
Lyrics By : Bhaskarabhatla
హే శర్మ
హ్మ్ ఇవ్వు
వాహ్ వాహ్ వాహ్ వాహ్ వాహ్ శర్మ ఇంకా నీకు టచ్ పోలేదయ్య
Continue continue
ఒక గ్లాసు మిరియాల పాలు
ఖర్చు అనుకోకపోతే రెండు యాలక్కాయలు కూడా తగిలించవోయ్
కుమ్మేద్దాం
కొడకా కోటేశ్వర్రావా
శర్మగారు నేనేం పాడుతున్నాను మీరు ఏం వినిపిస్తున్నారు
అప్పుడు బాగుందన్నాను ఇప్పుడు కాదు
Sorry కాంత్ నేను quality విషయంలో compromise అవ్వలేను
అవ్వలేను అంటే అవ్వలేను
అసలు నా ఊపందుకునే young and talented musicians ఏ లేరా
కొడకా… కొడకా
కొడకా కోటేశ్వర్రావు కరుసైపోతవురో
కొడకా కోటేశ్వర్రావు కరుసైపోతవురో
పులసలాగా ఎగిరి పడితే
హే పులసలాగా ఎగిరి పడితే పులుసై పోతవురో
కొడకా
కొడకా కోటేశ్వర్రావు కరుసైపోతవురో
కొడకా కోటేశ్వర్రావు కరుసైపోతవురో
చెయ్యి పడితే మాడిపోయిన అరిసై పోతవురో… చిరిగిన
చిరిగిన… చిరిగిన… ఆ చిరిగిన పరుసైపోతవురో,ఇరిగిన ఇరుసై పోతవురో హ కానీ
తిక్కలేస్తే బొమ్మలేని బొరుసై పోతవురో, తెగిన గొలుసై పోతవురో, మొత్తం మనిషే పోతవురో
ఒరే నీచ నికృష్ఠ కోటేశ్వర్రావా నీ దరిద్రం చెప్పడానికి నా దగ్గర ఉన్న dialogue లు సరిపోవటం లేదురా
మట్టైపోతవురో, చీపురు కట్టైపోతవురో
నువ్వు కిందపడిన ఇత్తడి బిందెకి సొట్టైపోతవురో
రొట్టైపోతవురో, నువ్వు చెత్త బుట్టైపోతవురో
హేయ్ సగం కాలి ఆరిపోయిన చుట్టైపోతవురో
కొడకా… ఆర్ని చెత్త… కొడకా కోటేశ్వర్రావు కరుసైపోతవురో
కొడకా కోటేశ్వర్రావు కరుసైపోతవురో
మిడత లాగా మిడిసి పడితే
మిడత లాగా మిడిసి పడితే మస్సై పోతవురో
కొ… కొ… కొ… కొడకా కోటేశ్వర్రావు కరుసైపోతవురో
కొడకా కోటేశ్వర్రావు కరుసైపోతవురో
చాచి కొడితే పెనం మీద దోసైపోతవురో
పగిలిన glass ఐపోతవురో
కరిగిన ఐసైపోతవురో
లొల్లి చేస్తే కత్తికేమో అలుసైపోతవురో
పంపర పనసైపోతవురో, పోపుల దినుసై పోతవురో
కొ… కొ… కొడకా కోటేశ్వర్రావు
పద్మాజి గారు మీరు మధ్యాహ్నం భోంచేసినట్టు లేరు అందుకే గట్టిగా పాడట్లేదు
కొడకా కోటేశ్వర్రావు కరుసైపోతవురో
సోదరిమణులంతా మరొక్కసారి ముక్త కంఠంతో
కొడకా కోటేశ్వర్రావు కరుసైపోతవురో బాగా కరుసైపోతవురో ఇంకా కరుసైపోతవురో
కరుసైపోయినట్టున్నాడుగా