Chinnadhana (From "Ishq") Raja Hasan, Anup Rubens, Sravana Bhargavi Telugu Song Sung By Raja Hasan And Released On 4th February 2020 Under Aditya Music, Music Given By Anup Rubens, Lyrics Penned By Krishna Chaitanya, The Features Star Cast Of Song Such As Nithiin, Nithya Menen, 03:40 Is Total Duration Time Of "Raja Hasan, Anup Rubens, Sravana Bhargavi" – Chinnadhana (From "Ishq") Song, Chinnadhana (From "Ishq") song download Mp3
Album | Feel My Love |
Singers | Raja Hasan,Anup Rubens,Sravana Bhargavi |
Lyricist | Krishna Chaitanya |
Star Cast | Nithiin,Nithya Menen |
Music By | Anup Rubens |
Label | Aditya Music |
Released On | 04 Feb, 2020 |
Chinnadhana (From "Ishq") Song Lyrics
Lyrics By : Krishna Chaitanya
Hoo terebin jaana kuchu bhi nahii main
Ishq me main deewanaa
ఆలెబా ఆలెబా
ఆలె ఆలె ఆలే ఆ
ఆలెబా నన్నాన నానన
ఆలెబా నన్నాన నానన
ఆలెబా నన్నాన నానన
నననన్నా నన్నాన నానన
నననన్నా నన్నాన నానన
అదిరే అదిరే, నీ నల్లని కాటుక కళ్లే అదిరే
అదిరే అదిరే, నా మనసే ఎదురు చూసే
చిన్నదాన నీకోసం, ఓ చిన్నదాన నీకోసం
చిన్నదాన నీకోసం, ఓ చిన్నదాన నీకోసం
నచ్చావే నచ్చావే అంటూ ఉంది మనసీ నిమిషం
ఏదైనా ఏమైనా వేచున్నా నేను
చిన్నవాడ నీకోసం, చిన్నవాడ నీకోసం
మాటలన్ని నీకోసం, మౌనమంతా నీకోసం
కూ అనే కోయిల ఉండదే రాయిలా
కొత్తపాట పాడుతుందిలా
తియ్యని హాయిలో తేలెనీ గాలిలో
పెళ్లిదాక పరిచయం ఇలా
ఎటువైపెళ్లినా నే నిన్నే చేరనా
మెలిపెడుతూ ఇలా ముడిపడిపోనా
జాజికొమ్మే నా చెలి జావళీలే పాడెనురో
ప్రేమ అంటే అంతేరో, అన్నీ వింతేరో
వేకువంతా నీకోసం, వెన్నెలంతా నీకోసం
ఊసులన్ని నీకోసం, ఊపిరుంది నీకోసం
ఆలెబా ఆలెబా
ఆలె ఆలె ఆలే ఆ ఆలెబా
ప్రేమ పుస్తకాలలో లేనేలేని పోలిక
రాయడం కాదు తేలిక
మాటలే రావుగా మౌనమే హాయిగా
భావమైతే బోలెడుందిగా
నీ నవ్వే సూటిగా తెలిపిందే రాయిక
చాల్లే తికమక అల్లుకుపోవే
గాలిలోనే రాసినా మన ప్రేమ అయితే చెదరదులే
అలల అడుగున మునిగినా తీరం చేరునులే
Khadal అయినా నీకోసం
ప్రేమ అయినా నీకోసం
Love you అయినా నీకోసం
ISHQ అయినా నీకోసం